మనో ధర్మం నుండి రామచంద్రుని మనో ధర్మం గా పేరు మార్చాను....
రామచంద్రుని మనో ధర్మం
Sunday, 11 January 2009
Subscribe to:
Post Comments (Atom)
నా పేరు మోచెర్ల వేంకట రామ చంద్రుడు. హైదరాబాద్ లో ఉంటాను. మనోధర్మం అంటే సంగీతం లో ఆలపించే ఒక విధానం.. గాయకుడు/ గాయకురాలు తన మనసు లో ఉన్న ఆలొచన ల ఆధారం గా రాగాలాపన చెసే విధానమే మనో ధర్మం... ఈ తెలుగు బ్లాగ్ లొ, నేను మనో ధర్మాన్ని పాటిద్దామని ఆలొచిస్తున్నాను... నా మనసు లొ వచ్చే ఆలొచెనల కు ఈ బ్లాగ్ ఒక వేదిక గా ఉంటుందని ఒక ఆశ... రామ చంద్రుడు.
రామ చంద్రుడి గార్కి,
ReplyDeleteనా బ్లాగ్ చదివినందుకు కృతజ్ఞతలు. చాలా సహజమైన సంఘటనలే మనల్ని బాగా కడులుస్తాయి అనుకుంటాను. అందరి జీవితంలో జరిగే విసేషాలే అయినా, ఎవరి సంఘటనలు వాళ్ళకి ప్రత్యేకం! అందుకే, జీవితం కొత్తగా, వింతగా సాగిపోతూనే ఉంటుంది!
అన్నట్టు మరిచాను, మీ బ్లాగ్ చదివాను! బాగా రాస్తున్నారు!
అభినందనలు!
గోపాళం!