రామ లింగ రాజు మోసం చేసానని స్వయం గా ఒప్పుకున్నాక కూడా, అతని మీద ఎందుకు అంత జాలి, ప్రజలకి? ప్రజలని మోసపరచి, డబ్బులు దోచుకొనేవాళ్ళు కూడా కొన్ని పుణ్యాలు చెస్తారు. ఉద్యొగాలివ్వడం, పల్లెటూళ్ళలొ మంచి నీళ్ళు ఇవ్వడం, తిరుపతి కి వెళ్ళడం లాంటివి. దొంగల దగ్గిర పనిచెసే వాళ్ళకి కూడా స్వామి భక్తి ఉంటుంది కదా !! అమాయకులై న ఉద్యోగులకు ఇది ఒక శ్రుంగ భంగం.... కోలుకోడానికి కొంత సమయం పడుతుంది.
ఇంత మోసం జరుగు తున్నా, ప్రభుత్వం, ఆడిటర్లు ఏం చేస్తున్నారొ, ఇన్ని రోజులూ? రాజే స్వయం గా చెపితే గానీ, ఎవరికి తెలియలేదు... ఎంత చిత్రం??
రామ చంద్రుని మనొ ధర్మం
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment