ఈ రోజు కుండ తో నీళ్ళ ఫిల్టర్ చేయడం గురించి నేను, భరణి చేసిన ప్రయోగం గురించి రాద్దామనిపించిది.
గులక రాళ్ళు (కంకర), ఇసక, బొగ్గు శుభ్రంగా కడిగి, ఎండ పెట్టాలి.
కుండలు మూడు కొని, నీళ్ళతో కడిగి శుభ్రపరచు కోవాలి. కింద పెట్టే కుండకి కుళాయి ఉండాలి.
మధ్య ఉన్నకుండకి అడుగున చిన్న చిల్లు చేయలి. ఆ తర్వాత, ముందుగా, పెద్దగా ఉన్న కంకర రాళ్ళు పరవాలి. (రెండు లేక మూడు అంగుళాలు). తర్వాత, బొగ్గులని పరవాలి. (రెండు నుండి నాల్గు అంగుళాలు). ఆ తర్వాత, ఇసక ని పరవాలి. కుండలో ఎక్కుఅవ భాగం ఇసకతో నే నింపాలి. (పన్నెండు నుండి ఇరవయి అంగుళాలు). ఆపయిన, కొన్ని గులక రాళ్ళని పరవాలి.
పయిన ఉంచిన కుండకి చిన్న చిల్లు చేసి, మధ్య ఉన్న కుండ మీద ఉంచాలి.
పయిన ఉన్న కుండలో, నీళ్ళు పోయలి. ఈ కుండకి ఉన్న చిల్లు ద్వారా, నీళ్ళు చుక్క చుక్క గా, కింద ఉన్న కుండలోకి జారతాయి. మధ్య ఉన్న కుండలొ ఉన్న ఇసక, బొగ్గు, కంకర ల ద్వ్రారా, నీళ్ళు శుభ్రపడుతూ, మెల్లిగా కింద ఉన్న మూడో కుండలోకి జారతాయి. మూడొ కుండకి ఉన్న కుళాయి ద్వారా నీళ్ళని చెంబు లోకి పట్టుకో వచ్చు.
ఇసక తొ పనిచేసే ఫిల్టర్ అన్ని ఫిల్టర్ల కన్నా, సమర్ధవంతంగా పని చేస్తుంది. మంచి నీరుకి ఇదో సులభమైన, అందరూ చేసుకోగలిగిన పని ఇది. గాంధిగారు కూడా దీన్ని ఉపయోగించేవారు......
రామచంద్రుని మనొధర్మం
1 ఫిబ్రవరి 2009
Saturday, 31 January 2009
Tuesday, 20 January 2009
కళారాధన
స్పిక్ మాకి (Society for Promotion of Indian Classsical Music and Culture Among Youth - SPICMACAY) - ఒక స్వఛ్చంద సంస్ధ. యువతలో భారత కళల పయి మక్కువ పెంచడానికి ఈ సంస్థ పని చేస్తోంది. ఇంచు మించు 25 సంవత్స్రరాలనుండి విశ్వవ్యాప్తిగా పని చేస్తోంది. ప్రఖ్యాతి గాంచిన కళాకారులు విద్యార్ధుల తో గడుపుతారు. బడిలో, సళాశాలలో ప్రదర్శనలిస్తారు. వాళ్ళడిగిన ప్రశ్నల కి జవాబులు చెపుతారు... కళల గురించి చెపుతారు. ఇందువల్ల యువతకి భారతీయ కళల పయి మంచి అవగాహన వస్తుంది. మన కళలని నేర్చుకోవాలని, సాధన చేయాలని కోర్కె కల్గుతుంది. కనీసం ఆ కళ పై ఆసక్తి కలుగు తుంది. విద్యార్ధి గా ఉన్నప్పు డే మంచి కళాకారులని చూసే, వినే, మాట్లాడే, ప్రశ్నించే అవకాశం కలుగుతుంది. ప్రేరణ కలుగుతుంది.
నేను అహ్మదాబాదు లొ చదువుతున్నప్పుడే, పెద్ద పెద్ద కళాకారులని చూసే, వినే, మాటాడే అవకాశం దొరికింది. భీంసేన్ జోఃసి, లీలా సాంసన్, విశ్వమోహన్ భట్, హరి ప్రసాద్ చౌరాసియా, లాల్గుడి జయరామ్, మల్లికా శరభయి లాంటి కళాకారుల ప్రదర్శనలని చూసాను. కళల పయి మరింత గౌరవం పెరిగింది. మరింత అవగాహన, ఆప్యాయత పెరిగాయి. ఎంత అద్రుస్టం అనుకున్నాను... మరో నేత్రం మనసులో తెరుచుకుంది. చెవులకు కొత్త గా ధ్వనులు వినబద్దాయి... నేను చెన్ననాడే నేర్చుకున్న సంగీతం మరింత మధురమయిన మిత్రమయింది... రాగాలు, స్వరాలు, పాటలు, మరింత చేరువయ్యాయి...
నిన్న విరాసత్ 2009 లొ, స్పిక్ మాకి వారి ఆర్ధ్వర్యం లో జరిగిన పండిత్ హరి ప్రసాద్ చౌరాసియా మురళి, శివం గారి నాదస్వరం చూసాను... చిన్నారులంతా ఆసక్తిగా విన్నారు... ప్రశ్నలడిగారు... చల్లని శీతాకాలమ్... చలిలొ... ప్రశాంతమయిన వాతావరణంలో, వేణునాదం ఎంత మధురం గా ఉందో.... స్పిక్ మాకి గురించి, వారి వెబ్ లో చూడవచ్చు... వారికి మరింత ధన్యవాదాలు....
రామచంద్రుని మనోధర్మం

Friday, 16 January 2009
చిత్రమయిన చిత్రాలు
గోపాళమ్ గార్కి, రాధిక గార్కి, మధురవాణి గార్కి,
మీ అందరి వ్యాఖ్యలూ చదివాను. అంతర్జాలం చాలా మెల్లిగా పని చేస్తొండడం వల్ల అన్ని చిత్రాలు పెట్టలేక పోయాను... మీ ఆత్రానికి చాలా ముచ్చటేసింది. మళ్ళీ సంక్రాంతొచ్చిందన్నంత ఆనందంతో మరిన్ని చిత్రాలని జోడిస్తున్నాను..

మరింత శిల్పారామం
సుజాత గార్కి
మీ కోర్కె మీద, మరిన్ని చిత్రాలు పెడుతున్నాను...
బుల్లి హరిదాసు...
పెద్ద హరిదాసు...
బుట్ట బొమ్మల తయరు చేస్తున్న బొమ్మ
బుట్ట బొమ్మ ముద్దు గుమ్మ
పెన్సిల్ తో వేసిన బొమ్మ మా అబ్బాయి ది
కాళహస్తి చిత్రం

Thursday, 15 January 2009
శిల్పారామం
శిల్పారామం
సంక్రాంతి రోజు శిల్పారామం కి వెళ్ళాము.. పండగ సంబరాలు అంతానిండుగా, కన్నుల పండుగ గా ఉన్నాయి... అంతా తిరిగాము... సాంప్రదాయవస్ర్టాల పోటీలు కూడా జరిగాయి... పట్టణ జీవితాలలో సాంప్రదాయల వాసనలు నింపాలని చిన్ని ప్రయత్నాలు... అక్కడ దొరికే జొన్నరొట్టె లాగా రుచిగా ఉన్నాయి... పల్లెలలో ఉండే చేతివ్రుత్తుల వారి ఇళ్లు, పనిముట్లు, అన్నీ వారి ఇళ్ళలో చూపించే ప్రయత్నం, మా అమ్మకి బాగా నచ్చింది... చేటలని కూడా అలంకరణకి ఉపయోగించే రొజులు వచ్చాయని, మా అమ్మ ఆశ్చర్యపోతోనే, ఆనందపడింది... కాళహాస్తివాళ్ళు చెసిన చెక్కబొమ్మలు కొన్నాం... జొన్నరొట్టెలు తిన్నాం...
బయిటకి వచ్చాకా, రాజస్తానీ కళాకారులు చేసిన చెక్క గణపతి బొమ్మ కొన్నాం... చీకటిలో కొన్న బొమ్మ ఎలా ఉంటుందో అనుకున్నాను.. ఈ బొమ్మ ఈ చిత్రంలో చూడండి... గణపతి కి గోవింద నామం ఉడడం తర్వాత గమనించాను... కొచెం చిత్రమైన ఆలోచన కళాకారునికి...
రామచంద్రుని మనో ధర్మం

Wednesday, 14 January 2009
మంచి పుస్తకం
మంచి పుస్తకానికి
జానపద కధల లో బాలల కధల ప్రస్తావన చాలా బావుంది. జానపద కధలలో కల్పనలకి ఉన్న అర్ధాన్ని బాగా చెప్పారు. చాయాదేవి అంటే ఎవరు? అబ్బూరి చాయా దేవా? ఈ పుస్తకాన్ని కొని చదవాలని ఉంది...
రామ చంద్రుని మనోధర్మం

Monday, 12 January 2009
ఇదో కొత్త ఉత్సాహం
ఇదో కొత్త ఉత్సాహం
కూడలి లో నా బ్లాగ్ ని చూసుకొంటె కొత్త ఉత్సాహం... కొత్త మిత్రుల రాతలు చదువుతుంటే కూడా చాలా ఆనందం గా ఉంది..
రామ చంద్రుని మనో ధర్మం
సంక్రాంతి రోజు

నిదురించే తోట...
నిదురించే తోట...
నిన్న రాత్రి ముత్యాల ముగ్గు సినిమా చూసాను. నిదురించే తోట లోకి పాట ఒకటి వచ్హింది.. ఏంత బావుందీ? బాధ కూడా ఇంత బావుంటుందా - అనిపిస్తుంది..గుంటూరు శేసేంద్ర శర్మ గారు రాసిన ఒకే ఒక సినిమా పాట అని ఎవరో అన్నారు. నిజమేనా? ఈ పాట నాకు చాలా ఇశ్టం... (టైపాట్లు)

Sunday, 11 January 2009
ప్రతి స్పందన
గోపాళం గారు
ధన్యవాదాలు. రాద్దామని చాలా ఉన్నా, రాయడానికి ఏమీ రావు... ఇదొ బాధ.. ముందుగా టయిపాట్లు..
రామచంద్రుని మనో ధర్మం
12 Jan 09

టైపాట్లు
నేను ప్రస్తుతం టైపాట్లు పడుతున్నాను... అందుకే ఇంకా తచ్చుఅప్పులు చాలా ఉన్నాయి. కొచం ఓపిక పడతారని ఆశిసిస్తాను... కృతగ్నతలు (ఎన్ టీ అర్ భాస వచ్చింది. ఇంకో టయ్ పాటు)...
Saturday, 10 January 2009
చిత్రం
బ్లాగ్ ని నేర్చుకొనే క్రమం లో ఏవేవో చెస్తున్నాను.. ఈ చిత్రం అందులో భాగమే... చిత్రాలు బ్లాగ్ లో ఎలా పెట్టాలో నెర్చుకున్నాను.. ఇందులో ఉన్న బొమ్మ లండన్ లో తీసినది...
రామచంద్రుడి మనో ధర్మం
11.1.09
రామచంద్రుడి మనో ధర్మం
11.1.09
Friday, 9 January 2009
తెలిస్తే మోసం. తెలియక పోతే లవుక్యం
రామ లింగ రాజు మోసం చేసానని స్వయం గా ఒప్పుకున్నాక కూడా, అతని మీద ఎందుకు అంత జాలి, ప్రజలకి? ప్రజలని మోసపరచి, డబ్బులు దోచుకొనేవాళ్ళు కూడా కొన్ని పుణ్యాలు చెస్తారు. ఉద్యొగాలివ్వడం, పల్లెటూళ్ళలొ మంచి నీళ్ళు ఇవ్వడం, తిరుపతి కి వెళ్ళడం లాంటివి. దొంగల దగ్గిర పనిచెసే వాళ్ళకి కూడా స్వామి భక్తి ఉంటుంది కదా !! అమాయకులై న ఉద్యోగులకు ఇది ఒక శ్రుంగ భంగం.... కోలుకోడానికి కొంత సమయం పడుతుంది.
ఇంత మోసం జరుగు తున్నా, ప్రభుత్వం, ఆడిటర్లు ఏం చేస్తున్నారొ, ఇన్ని రోజులూ? రాజే స్వయం గా చెపితే గానీ, ఎవరికి తెలియలేదు... ఎంత చిత్రం??
రామ చంద్రుని మనొ ధర్మం

Subscribe to:
Posts (Atom)