అలవాటు లేని ఔ పోసన చేస్తే మీసాలు కాలాయి...
చాల రోజుల తర్వాత, సంవత్స్త రాల తర్వాత బ్లాగ్ లోకి మళ్లి తొంగి చుసాను... స్థబ్ద మైన బావిలో నీరు నిశ్చలం గా ఉన్నట్లు , నా బ్లాగ్ నిశ్చలం గా ఉంది ... మళ్ళి ఆలోచనల స్రవంతి ఈ బ్లాగ్ లోకి తెవాలి... అ, ఆ, ఇ, ఈ లు మళ్ళి దిద్దాలి ... అలవాటు లేని ఔపోసన.... మళ్ళి ఈ బ్లాగ్ లోకి తొంగి చూడడానికి ప్రేరణ - బ్లాగ్ రచయత్రులు ... బ్లాగ్ తో మొదలుపెట్టి, మంచి రచయత్రులుగా ఎదుగుతున్నరు... వారి ప్రభావం నాపై పడింది ... మళ్లి మొదలైంది ప్రయాణం